అస్సలు తగ్గదే!!
ఎవ్వరు ఏమైనా అనుకోనివ్వండి.. ఎంతమంది కామెంట్స్ చెయ్యనివ్వండి అక్కినేని సమంత మాత్రం ఎక్కడా తగ్గదు. గ్లామర్ షో చెయ్యకుండా మానదు. ఏ టైం లో అయినా, ఎలాంటి [more]
;
ఎవ్వరు ఏమైనా అనుకోనివ్వండి.. ఎంతమంది కామెంట్స్ చెయ్యనివ్వండి అక్కినేని సమంత మాత్రం ఎక్కడా తగ్గదు. గ్లామర్ షో చెయ్యకుండా మానదు. ఏ టైం లో అయినా, ఎలాంటి [more]
ఎవ్వరు ఏమైనా అనుకోనివ్వండి.. ఎంతమంది కామెంట్స్ చెయ్యనివ్వండి అక్కినేని సమంత మాత్రం ఎక్కడా తగ్గదు. గ్లామర్ షో చెయ్యకుండా మానదు. ఏ టైం లో అయినా, ఎలాంటి వేడుక అయినా అక్కినేని సమంత అడుగుపెట్టిది అంటే అందరి చూపు పడాల్సిందే. అంత చక్కగా రెడీ అవడమే కాదు.. కావాల్సిన ఎక్సపోజింగ్ చేస్తూ అందరిని పడేస్తుంది. లాక్ డౌన్ లో మిద్దె మీద వ్యవసాయం చేసిన సమంత కెరీర్ పరంగా తమిళంలో ఒప్పుకున్న సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతుంది. అయితే తాజాగా సోషల్ మీడియా వలన అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. మన ఫోన్ నెంబర్ ఇతరుల చేతుల్లోకి వెళితే ఇక అంతే. నేను ఫుడ్ ఆర్డర్ చేసినా, లేదంటే ఆన్ లైన్ షాపింగ్ చేసినా నా ఐఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కి తర్వాత అనేకరకాల మెస్సేజ్ లు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పిన సమంత అన్ని ఫోన్ ద్వారానే చెయ్యాల్సి వస్తుంది. అలాంటప్పుడే ఇబ్బందులు అంటుంది.
ఇక సమంత తాజాగా ఇచ్చిన ఫోజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. క్యూట్ గా నేలపైన కూర్చుకుని, చేసి చెయ్యని ఎక్సపోజింగ్ తో సమంత చూస్తున్న చూపుకి యూత్ మాడి మసైపోవాల్సిందే. పెళ్లి తర్వాత కూడా ఈ రేంజ్ అందాలను చూపించడం కేవలం సమంతకు మాత్రమే సాధ్యమేమో. ట్రెడిషనల్ గా సారీస్ లోను అదరగొట్టే సమంత ఇప్పుడు జిమ్ డ్రెస్ తో మత్తెక్కిస్తోంది. తెలుగులో సినిమాలు ఒప్పుకోకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఇలాంటి ఫొటోస్ తో సమంత ఎప్పటికప్పుడు హడవిడి చేస్తూనే ఉంటుంది. మరి అక్కినేని కోడలు ఏది చేసిన విచిత్రమే అన్నట్టుగా సోషల్ మీడియాలో ఆమె ఫోటోకనబడగానే లైక్స్, షేర్స్ తో హోరెత్తించడం అభిమానులకు అలవాటుగా మారింది.