జానూ దెబ్బ మామూలుది కాదు బాబోయ్

శర్వానంద్ – సమంత జంటగా నటించిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ జాను సినిమా హిట్ టాక్ తో ప్లాప్ కలెక్షన్స్ తో బిజినెస్ క్లోజ్ చేసుకుంది. ప్రేమ్‌కుమార్ [more]

Update: 2020-02-28 05:49 GMT

శర్వానంద్ – సమంత జంటగా నటించిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ జాను సినిమా హిట్ టాక్ తో ప్లాప్ కలెక్షన్స్ తో బిజినెస్ క్లోజ్ చేసుకుంది. ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ప్రీ-రిలీజ్ బిజినెస్‌ కింద 21 కోట్లు వస్తే… జానూ సినిమా ఫైనల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో 6.93 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 8.18 కోట్ల వాటా వసూలు చేసి భారీ డిజాస్టర్ లిస్ట్ లో చేరింది. జానూ సినిమా నచ్చి చేశాను.. సో ఫలితంతో సంబంధం లేదని సమంత తాజాగా జానూ ఫలితంపై స్పందించింది. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం జానూ డిజాస్టర్ విషయంలో పెదవి విప్పలేదు.

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 2.83
సీడెడ్ 0.88
నెల్లూరు 0.24
కృష్ణ 0.57
గుంటూరు 0.62
వైజాగ్ 0.93
ఈస్ట్ గోదావరి 0.50
వెస్ట్ గోదావరి 0.36

టోటల్ ఏపీ & టీస్ షేర్ 6.93
ఇతర ప్రాంతాలు 0.50
ఓవర్సీస్ 0.75
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 8.18

Tags:    

Similar News