ఇలా అయితే ఎప్పటికి వస్తావు శర్వా?
శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం రణరంగం. గ్యాంగ్ స్టర్ కాన్సెప్ట్ తో రూపొందుంతున్న ఈసినిమా లో శర్వా రెండు డిఫరెంట్ షేడ్స్ లో [more]
శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం రణరంగం. గ్యాంగ్ స్టర్ కాన్సెప్ట్ తో రూపొందుంతున్న ఈసినిమా లో శర్వా రెండు డిఫరెంట్ షేడ్స్ లో [more]
శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం రణరంగం. గ్యాంగ్ స్టర్ కాన్సెప్ట్ తో రూపొందుంతున్న ఈసినిమా లో శర్వా రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. కాజల్ అగర్వాల్ కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఆకట్టుకున్నప్పటికీ రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ కి రాలేదు మేకర్స్.
ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లోనే….
ఎప్పుడు కంప్లీట్ చేసుకుని రిలీజ్ అవ్వాల్సిన ఈసినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉంది. లెక్కప్రకారం ఈమూవీ ఆగస్ట్ 2న విడుదల కావాలి. కానీ ఆ డేట్ కి ఈమూవీ వచ్చేలా కనిపించడంలేదు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో, శర్వా ఏవో మార్పులు చెప్పడంతో ఇంకాస్త టైమ్ పడుతుంది.
బజ్ ఎలా…?
సో అందుకే ఆగస్ట్ 2కు ఈ సినిమా రిలీజ్ చేయకడదని నిర్ణయించుకున్నారు. అసలే లేట్ అయింది సినిమా. ఇంకా లేట్ అయితే సినిమా పై బజ్ ఎలా వస్తుంది?. ఆగస్టు 2 న కాకపోతే మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది