Rambha : రంభ కూతుర్ని చూశారా.. ఎంత అందంగా ఉందో..

అలనాటి అందాల భామ రంభ కూతుర్ని చూశారా.. ఎంత అందంగా ఉందో.;

Update: 2024-02-17 12:34 GMT
Rambha : అలనాటి అందాల భామ రంభ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూ వస్తున్నారు. ప్రెజెంట్ ఈమె ఫ్యామిలీతో కలిసి కెనడాలో ఉంటున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంటారు. తన గురించి, తన ఫ్యామిలీ గురించిన ప్రతి విషయాన్ని.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంటారు.
ఈక్రమంలోనే తాజాగా ఆమె తన కూతురుకి సంబంధించిన కొత్త ఫోటోని షేర్ చేశారు. రంభకి మొత్తం ముగ్గురు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. రీసెంట్ గా రంభ పోస్ట్ చేసిన ఫొటోలో ఉన్నదీ పెద్ద కూతురు అని తెలుస్తుంది. ఆమె చూడడానికి రంభ లాగానే చాలా అందంగా కనిపిస్తుంది. తనని కూడా రంభ హీరోయిన్ చేస్తుందా..? లేదా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంచుతారా..? అనేది తెలియాలి. ప్రస్తుతం ఈ ఫోటోలు అయితే నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags:    

Similar News