చెక్ కన్నా ఉప్పెన బెటర్!
చెక్ మూవీ ముచ్చట మూడు రోజులకే తెలిసిపోయింది. ఫస్ట్ వీకెండ్ లో నితిన్ చెక్ మూవీ కలెక్షన్స్ నీరసంగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ చెక్ మూవీ కలెక్షన్స్ క్లోజింగ్ [more]
;
చెక్ మూవీ ముచ్చట మూడు రోజులకే తెలిసిపోయింది. ఫస్ట్ వీకెండ్ లో నితిన్ చెక్ మూవీ కలెక్షన్స్ నీరసంగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ చెక్ మూవీ కలెక్షన్స్ క్లోజింగ్ [more]
చెక్ మూవీ ముచ్చట మూడు రోజులకే తెలిసిపోయింది. ఫస్ట్ వీకెండ్ లో నితిన్ చెక్ మూవీ కలెక్షన్స్ నీరసంగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ చెక్ మూవీ కలెక్షన్స్ క్లోజింగ్ అనే అనుకోవాలి. ఇప్పటివరకు ఆరు కోట్లు కలెక్షన్స్ వచ్చింది టోటల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రావాలంటే 16 కోట్లు రావాలి. ఇక వీక్ డేస్ మొదలయ్యాక చెక్ కలెక్షన్స్ ఇకపై పెరగడం కష్టమే అంటున్నాయి వ్యాపార వర్గాలు. ఇంకో వైపు ఉప్పెన ఊపు ఏమాత్రం తగ్గడం లేదు. సినిమా విడుదలైన 17 వ రోజున అంటే మూడో ఆదివారం కూడా హౌస్ ఫుల్ బోర్డు లతో ఉప్పెన థియేటర్స్ కళకళలాడిపోయాయి. ఈ రోజుల్లో 17 వ రోజున కోటి రూపాయలకు పైగా షేర్ తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. ఒకసారి ఉప్పెన 17 వ రోజు కలెక్షన్స్ చూసేద్దాం.
ఏరియా 17 వ రోజు కలెక్షన్స్
నైజాం 47 లక్షలు
సీడెడ్ 26
నెల్లూరు 4
కృష్ణా 6.7
గుంటూరు 6.5
వైజాగ్ 18
ఈస్ట్ 16
వెస్ట్ 4.6
టోటల్ ఏపీ & టీస్ షేర్ 1.28 కోట్లు (2.30 కోట్ల షేర్)