బ్రేకింగ్ : వేణుమాధవ్ మృతి
ప్రుమఖ సినీనటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. కొంతకాలంగా మూత్ర పిండాలవ్యాధితో బాధపడుతున్న ఆయనను ఈ నెల 6వ తేదీన సికింద్రాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కొన్నిరోజులుగా వేణుమాధవ్ కు [more]
;
ప్రుమఖ సినీనటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. కొంతకాలంగా మూత్ర పిండాలవ్యాధితో బాధపడుతున్న ఆయనను ఈ నెల 6వ తేదీన సికింద్రాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కొన్నిరోజులుగా వేణుమాధవ్ కు [more]
ప్రుమఖ సినీనటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. కొంతకాలంగా మూత్ర పిండాలవ్యాధితో బాధపడుతున్న ఆయనను ఈ నెల 6వ తేదీన సికింద్రాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కొన్నిరోజులుగా వేణుమాధవ్ కు డయాలసిస్ చేస్తున్నారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్ పై ఉంచి వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో కాసేపటి క్రితం వేణుమాధవ్ కన్నుమూశారు.