దుమ్ము రేపుతున్న ‘వినయ విధేయ రామ’
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘వినయ విధేయ రామ’. సంక్రాంతి [more]
;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘వినయ విధేయ రామ’. సంక్రాంతి [more]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘వినయ విధేయ రామ’. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈసినిమా హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈసినిమా థియేట్రికల్ బిజినెస్ 94 కోట్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది. టాలీవుడ్ లో ఇప్పటివరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఈ సినిమా ఇదో స్తానం లో నిలవడం విశేషం.
అంతకుముందు రిలీజ్ అయినా సినిమాలు చూసుకుంటే ‘బాహుబలి: ది బిగినింగ్’….’బాహుబలి: ది కంక్లూజన్’….పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’..మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రాలు ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలుగా ఉన్నాయి. ఆ తరువాత రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ ఉంది. ఇక ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు మీకోసం..
ఏరియా: బిజినెస్ ( కోట్లు )
నైజామ్ 20.00
సీడెడ్ 15.00
ఉత్తరాంధ్ర 11.70
ఈస్ట్ గోదావరి 07.20
వెస్ట్ గోదావరి 5.60
కృష్ణ 06 .00
గుంటూరు 07.80
నెల్లూరు 03.30
ఏపీ + తెలంగాణా 77.00 కోట్లు
ఇతర ప్రాంతాలు 8.50
ఓవర్సీస్ 09.00
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 94.10 కోట్లు