సామ్ ఆ ఫోటో ఎందుకు పెట్టింది!
అక్కినేని సమంత…ఈ పేరు వింటే మనకు ఫస్ట్ గుర్తుకు వచ్చేది ఆమె సక్సెసులు. గౌతమ్ మీనన్ చెక్కిన ఏమాయ చేశావే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ [more]
;
అక్కినేని సమంత…ఈ పేరు వింటే మనకు ఫస్ట్ గుర్తుకు వచ్చేది ఆమె సక్సెసులు. గౌతమ్ మీనన్ చెక్కిన ఏమాయ చేశావే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ [more]
అక్కినేని సమంత…ఈ పేరు వింటే మనకు ఫస్ట్ గుర్తుకు వచ్చేది ఆమె సక్సెసులు. గౌతమ్ మీనన్ చెక్కిన ఏమాయ చేశావే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఉన్న సామ్ తరచూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో అంటే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లతో యాక్టీవ్ గా ఉంటుంది.
ఆమెకేమైంది…
తెలుగులో ఏ హీరోయిన్ కి లేనంత ఫాలోయింగ్ ట్విట్టర్‌లో సమంతకు ఉంది. ఏదోక ఫొటో పెట్టి తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే సామ్ లేటెస్ట్ గా పెట్టిన ఫొటోస్ కొంత షాకింగ్ ఇస్తున్నాయి. సామ్ మేకప్ లేకుండా ఓ ఫోటో పెట్టి తల మీద చేయి పెట్టుకుని ఏదో దిగాలుగా కుర్చునట్టు కూర్చుని జుట్టు విరబోసుకుని..ఇలా నేను ఎందుకు ఉన్నానో మాత్రం అడగకండి అని కామెంట్ పెట్టింది. దాంతో అసలు సామ్ కి ఏమైంది అంటూ తన ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.