యశ్ పది రోజుల్లోనే దున్నేశాడు..!

కన్నడలో యశ్ హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మతమైన కెజిఎఫ్ తెలుగు, తమిళంలో ఓ మోస్తరు హిట్ అవగా.. కన్నడ లో సూపర్ హిట్ అయ్యింది. ఇక [more]

;

Update: 2018-12-31 11:12 GMT
yash fan commits suicide
  • whatsapp icon

కన్నడలో యశ్ హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మతమైన కెజిఎఫ్ తెలుగు, తమిళంలో ఓ మోస్తరు హిట్ అవగా.. కన్నడ లో సూపర్ హిట్ అయ్యింది. ఇక బాలీవుడ్ లో అయితే షారుఖ్ ఖాన్ నటించిన జీరో చిత్రాన్ని వెనక్కి నెట్టి మరీ కెజిఎఫ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక పది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కెజిఎఫ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి.

ఏరియా షేర్స్ (కోట్లలో)

నైజాం 2.85
సీడెడ్ 1.45
అర్బన్ ఏరియాస్ 0.82
గుంటూరు 0.58
ఈస్ట్ గోదావరి 0.39
వెస్ట్ గోదావరి 0.33
కృష్ణ 0.61
నెల్లూరు 0.14
ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 7.71 కోట్లు

Tags:    

Similar News