త్రివిక్రమ్ తెలివైనోడు అందుకే థియేటర్ కొన్నాడు

స్టార్ హీరోస్ తోనే సినిమాలు తీస్తూ సినిమాకి 10 – 15 కోట్లు తీసుకుంటున్న త్రివిక్రమ్ ఓ సామెతను ఫాలో అవుతున్నాడు. ” దీపం వుండగానే ఇల్లు [more]

Update: 2019-06-12 08:00 GMT

స్టార్ హీరోస్ తోనే సినిమాలు తీస్తూ సినిమాకి 10 – 15 కోట్లు తీసుకుంటున్న త్రివిక్రమ్ ఓ సామెతను ఫాలో అవుతున్నాడు. ” దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి”. సినిమా సినిమాకి అంత వస్తున్నప్పుడు దాని చక్కబెట్టుకోవాలంటే ఏదొక వ్యాపారం చేయాలి. అదే చేస్తున్నాడు త్రివిక్రమ్. ఆది నుండే మంచి పెట్టుబడులు పెడుతూనే వున్నారు త్రివిక్రమ్.

హైదరాబాద్ శివార్లలో భూములు కొన్నారు. మంచి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా థియేటర్ ఓనర్ కానున్నాడు. అవును త్రివిక్రమ్ ఇటీవలే 6 కోట్లు పెట్టి ఈస్ట్ గోదావరి రాజానగరంలో ఓ థియేటర్ ను కొన్నారు. అక్కడ రాయుడు థియేటర్ ఉంది. దాన్ని త్రివిక్రమ్ కొన్నారు. లాస్ట్ ఇయర్ ఈ థియేటర్ ని రిన్మోవేట్ చేసి 4 కోట్లు కి అమ్మాలని చూశారట.

కానీ ఎవరు కొనలేదు. ఇప్పుడు త్రివిక్రమ్ అదే థియేటర్ ని 4.90 కోట్లకు కొన్నట్లు బోగట్టా. ఎందుకంటే అక్కడ ల్యాండ్ కాస్ట్ నే 2.50 కోట్ల వరకు వుంది. రాయుడు థియేటర్ పూర్తిగా పడిగొట్టేసి కొత్తగా థియేటర్ ను నిర్మించాలని డిసైడ్ అయ్యాడు త్రివిక్రమ్.ఆ థియేటర్ ను ఈస్ట్ లోనే ఒకరికి నిర్వహణకు అప్పగించారు.

Tags:    

Similar News