Union Cabinet : మంత్రులకు శాఖ కేటాయింపు.. రామ్మోహన్ నాయుడుకు పౌరవిమాన శాఖ

కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. సీనియర్ నేతలకు, గతంలో పనిచేసిన వారికి ఆ శాఖలనే కేటాయించారు.

Update: 2024-06-10 14:17 GMT

కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. సీనియర్ నేతలకు, గతంలో పనిచేసిన వారికి ఆ శాఖలనే కేటాయించారు. నిన్న మోదీతో పాటు మొత్తం 72 మంది ప్రమాణ స్వీకారం చేయగా అందులో 30 మంది కేబినెట్ మంత్రులు. 36 మంది సహాయ మంత్రులు కాగా, ఐదుగురు స్వతంత్ర మంత్రులు ఉన్నారు. మంత్రుల కేటాయింపు ఇంకా జరుగుతుంది.


01. రాజ్‌నాధ్ సింగ్ - రక్షణ శాఖ
02. అమిత్ షా - హోం శాఖ
03. నితిన్ గడ్కరీ - రోడ్లు, రహదారులు
04. జేపీ నడ్డా - ఆరోగ్య శాఖ
05. శివరాజ్ సింగ్ చౌహాన్ - వ్యవసాయం, రైతు సంక్షేమం
06. నిర్మలా సీతారామన్ - ఆర్థిక శాఖ
07. జైశంకర్ - విదేశీ వ్యవహారాలు
08. మనోహర్ లాల్ ఖట్టర్ - విద్యుత్తు, గృహనిర్మాణ శాఖ
09. పియూష్ గోయల్ - వాణిజ్య, పరిశ్రమల శాఖ
10. ధర్మేంద్ర ప్రధాన్ - విద్యాశాఖ
11. సర్బానంద సోనోవాల్ - షిప్పింగ్, పోర్టులు
15. రామ్మోహన్ నాయుడు - పౌర విమానయాన శాఖ
16. అశ్వినీ వైష్ణవ్ - రైల్వే శాఖ
17. కిరణ్ రిజిజు - పార్లమెంటరీ వ్యవహారాలు
18. హర్దీప్ సింగ్ పూరి - పెట్రోలియం శాఖ
19. చిరాగ్ పాశ్వాన్ - క్రీడలు, యువజనశఖ
20. సిఆర్ పాటిల్ - జలశక్తి
21. కుమారస్వామి - భారీ పరిశ్రమలు, ఉక్కు
22. బండి సంజయ్ - హోం శాఖ సహాయ మంత్రి

23. కిషన్ రెడ్డి - బొగ్గు గనుల శాఖ

24. పెమ్మసాని చంద్రశేఖర్ - మానవనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి


Tags:    

Similar News