బంగారం కొనాలనుకుంటున్న వాళ్లకు గుడ్ న్యూస్

బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర

Update: 2023-09-08 02:35 GMT

gold price today

బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,900 లు ఉండగా.. 24క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,890గా ఉంది. బంగారంపై రూ.110 మేర తగ్గింది. ఇక వెండి కిలో ధర రూ.700 మేర తగ్గి రూ.74,000 లుగా కొనసాగుతోంది.

ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,040గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,900 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,890 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,900, 24 క్యారెట్లు రూ.59,890 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,200, 24 క్యారెట్లు రూ.60,230 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,900గా.. 24 క్యారెట్ల ధర రూ.59,890 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు కిలో పై రూ.700 తగ్గింది. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,000 ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.77,500 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.74,000, చెన్నైలో రూ.77,500, బెంగళూరులో వెండి ధర రూ.73,000 లుగా ఉంది.


Tags:    

Similar News