బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల

Update: 2023-07-15 01:42 GMT

gold and silver prices

మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,000లుగా ఉంది. గత 24 గంటల్లో 22 క్యారెట్ల బంగారం ధరపై, 24 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,150గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,450లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,490 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,000లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000లుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలలో మాత్రం మార్పు ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1500 పెరిగింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ.77,100లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 77,100లుగా ఉండగా.. చెన్నైలో రూ. 81,300లుగా ఉంది. హైదరాబాద్‌లో రూ. 81,300లుగా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,500గా నమోదైంది.


Tags:    

Similar News