బంగారం ధరలలో ఎంత మార్పు వచ్చిందంటే?

బంగారం ధరలలో ఎంత మార్పు.. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి.

Update: 2023-08-14 02:30 GMT

బంగారం ధరలలో గత 24 గంటల్లో  ఎటువంటి మార్పు లేదు. ఆగష్టు 14న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,620గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఏ మార్పు లేదు.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,770గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,650 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,650లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 59,620గా నమోదైంది.
వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర సోమవారం రూ. 76,200లుగా ఉంది. కిలో వెండి ధరపై రూ. 3,200 పెరిగింది. హైదరాబాద్‌లో రూ. 76,200లుగా ఉండగా.. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 76,200ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 76,200గా ఉండగా చెన్నైలో రూ. 76,200గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,000 గా నమోదైంది.


Tags:    

Similar News