బంగారం కొనాలనుకుంటున్నారా.. గుడ్ న్యూస్

బంగారం కొనాలని అనుకుంటూ ఉన్నారా..? మీకో గుడ్ న్యూస్. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న

Update: 2023-08-09 02:15 GMT

gold and silver prices

బంగారం కొనాలని అనుకుంటూ ఉన్నారా..? మీకో గుడ్ న్యూస్. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,050 ఉండగా.. 24 క్యారెట్ల.. 10 గ్రాముల బంగారం ధర రూ. 60,060గా ఉంది. గత 24 గంటల్లో 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 రూపాయలు.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 తగ్గింది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,210గా నమోదైంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,060గా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,060గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,450లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,440 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,060గా కొనసాగుతోంది.
ఇక దేశీయ మార్కెట్ లో వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 74,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1000 తగ్గింది. హైదరాబాద్‌లో రూ. 77,300లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 77,300ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 74,000గా ఉండగా, చెన్నైలో రూ. 77,300గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,000 నమోదైంది.


Tags:    

Similar News