షాకిచ్చేలా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో బంగారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 210 పెరిగగా..

Update: 2023-07-13 01:48 GMT

gold, silver, hyderabad

బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో బంగారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 210 పెరిగగా.. రూ. 59,620 ధరకు లభిస్తోంది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి, రూ. 54, 650 గా ప‌లుకుతుంది. వెండి ధ‌ర‌లలో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి, రూ. 77, 000 గా నమోదు అయింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,650 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,770గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,650లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620లుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620వద్ద కొనసాగుతోంది.
దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర గురువారం రూ. 73,600లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 200 పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 77,000ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,600లుగా ఉండగా.. చెన్నైలో రూ. 77,000లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,000గా ఉండగా, హైదరాబాద్‌లో రూ. 77,000లుగా నమోదైంది.


Tags:    

Similar News