కాస్త పెరిగిన బంగారం ధర

శనివారం భారతదేశంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 53,950, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,850 చేరుకుంది.

Update: 2023-07-01 01:56 GMT

శనివారం భారతదేశంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 53,950, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,850 చేరుకుంది. గ్రాముకు బంగారం ధర 10 రూపాయల చొప్పున పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.53,850కి అమ్మగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 10 గ్రాములకు 58,750కి అమ్మారు. హైదరాబాద్ లో రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు) ఉండగా.. వైజాగ్ రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు) ఉంది. విజయవాడలో రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు) ఉంది. చెన్నై నగరంలో రూ.54,300(22 క్యారెట్లు), రూ.59,240(24 క్యారెట్లు) ఉంది. ముంబైలో రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు) ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో రూ.54,100(22 క్యారెట్లు), రూ.59,000(24 క్యారెట్లు).. కోల్‌కతాలో రూ.53,950(22 క్యారెట్లు), రూ.58,850(24 క్యారెట్లు) ఉంది.

వెండి ధర శుక్రవారం నాడు కిలో రూ. 71,900వద్ద అమ్ముడైంది. వెండి ధర నేడు రూ.500లు తగ్గింది. శనివారం కేజీ వెండి ధర రూ. 71,400లకు చేరుకుంది. హైదరాబాద్ లో రూ.74,800లు, విజయవాడలో రూ.74,800లు, వైజాగ్‌లో 74,800లుగా ఉంది. చెన్నైలో రూ.74800లు, ముంబైలో రూ.71400లు, ఢిల్లీలో రూ.రూ.71400లు, కోల్‌కతాలో రూ. 71400లుగా ఉంది.


Tags:    

Similar News