బంగారం-వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1916 డాలర్ల
దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,150 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,060 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.72,200 లుగా కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,060 గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు రూ.54,150, 24 క్యారెట్ల బంగారం ధర 59,060గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్లు 54,300, 24 క్యారెట్లు 59,220 ఉండగా, ముంబైలో 22 క్యారెట్లు 54,150, 24 క్యారెట్లు 59,060, చెన్నైలో 22 క్యారెట్లు 54,600, 24 క్యారెట్లు 59,560 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.75,800 లుగా ఉంది. ముంబైలో 72,200, ఢిల్లీలో 72,200, బెంగళూరులో రూ.71,750, హైదరాబాద్ లో రూ.75,800, విజయవాడలో రూ.75,800 లుగా ఉంది.
ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1916 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. స్పాట్ సిల్వర్ రేటు చూస్తే 23.15 డాలర్ల వద్ద కొనసాగుతోంది. రూపాయి విలువ పతనమైంది. ప్రస్తుతం డాలర్‌తో పోల్చి చూసినట్లయితే రూ.82.42 వద్ద ఉంది.