షాకిస్తున్న బంగారం ధర

బంగారం ధరలు వరుసగా రెండు రోజులు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం 22 క్యారెట్ల

Update: 2023-08-23 02:29 GMT

బంగారం ధరలు వరుసగా రెండు రోజులు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,200 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,130గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై 50 రూపాయలు.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 60 పెరిగింది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,220గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,130గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,200 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,130గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,130 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,130గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,600లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,560 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,200లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 59,130గా ఉంది.
వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 74,800లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1500 పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 78,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,000ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 74, 800గా ఉండగా.. చెన్నైలో రూ. 78,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,750గా కొనసాగుతోంది.


Tags:    

Similar News