షాకిస్తున్న బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం

Update: 2023-09-16 02:45 GMT

బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం ఉదయం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700 లు ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.59,670 గా ఉంది. తాజాగా బంగారంపై రూ.220 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.500 మేర పెరిగి రూ.74,000 లుగా కొనసాగుతోంది.

ఢిల్లీలో 10గ్రాముల బంగారం ధర రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,820 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,700, 24 క్యారెట్ల ధర రూ.59,670 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,700 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,670గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,000, 24 క్యారెట్ల ధర రూ.60,000గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,700, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,670 నమోదు అయ్యింది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,000 ఉండగా.హైదరాబాద్‌లో వెండి ధర రూ.77,500 నమోదైంది. ముంబైలో కిలో వెండి ధర రూ.74,000, చెన్నైలో రూ.77,500, బెంగళూరులో వెండి కిలో ధర రూ.73,500 లుగా ఉంది.


Tags:    

Similar News