బంగారం ధరలు ఎంత తగ్గాయంటే?
బంగారం ధరలు మరోసారి తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల
బంగారం ధరలు మరోసారి తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గడంతో దాహర రూ. 59, 510 గా నమోదు అయింది.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి, రూ. 54, 550 గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 54,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,660 గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 54,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,510 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ 54,850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,840 కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర 54,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 59,510 కి చేరింది. కోల్ కతాలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 54,700 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,510 గా ఉంది. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ. 76, 200 గా నమోదు అయింది.