భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధరలు

Update: 2023-08-25 02:14 GMT

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధరలు మరోసారి పెరగడంతో బంగారం కొనాలంటే భయపడుతున్నారు. బులియన్ మార్కెట్‌లో ఆగష్టు 23న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,450గా ఉంది. గత 24 గంటల్లో 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 220 పెరిగింది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,600గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,230గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,230 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,830లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,820 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,500లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 59,450గా ఉంది.
వెండి ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర శుక్రవారం రూ. 76,900లుగా ఉంది. గత 24 గంటల్లో కిలో వెండి ధరపై రూ. 1600 పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 80,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,000ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 76,900గా ఉండగా, చెన్నైలో రూ. 80,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,500గా నమోదైంది.


Tags:    

Similar News