బంగారం ధరలు పెరిగాయండోయ్

గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు నేడు కాస్త పెరిగాయి. మంగళవారం

Update: 2023-08-22 01:57 GMT

గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు నేడు కాస్త పెరిగాయి. మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,070గా ఉంది. గత 24 గంటల్లో 22 క్యారెట్ల బంగారం, 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 50 పెరిగింది.

దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,300 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,220గా ఉంది. హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,070గా కొనసాగుతోంది. విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,070గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,070గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,550లు ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,500 గా నమోదైంది. ఇక ముంబై, బెంగళూరు, నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,070గా కొనసాగుతోంది.
దేశంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 73,300లుగా ఉంది. గత 24 గంటల్లో కిలో వెండి ధరపై ఏ మార్పు లేదు. హైదరాబాద్‌లో రూ. 76,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 76,500 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,300గా ఉంది. చెన్నైలో రూ. 76,700గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,500 గా నమోదైంది.


Tags:    

Similar News