గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు తగ్గుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో ఆగష్టు

Update: 2023-08-16 01:49 GMT

బంగారం ధరలు తగ్గుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో ఆగష్టు 16న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,510గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై 100 రూపాయలు.. 24 క్యారెట్ల బంగారం ధరపై 110 రూపాయలు తగ్గింది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,660గా ఉంది. హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,510గా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 59,510గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు నగరాల్లోలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,510గా కొనసాగుతోంది.
వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర బుధవారం రూ. 72,800 గా నమోదైంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఏ మార్పు లేదు. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 76,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 76,000ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 72,800గా ఉండగా, చెన్నైలో రూ. 76,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 71,500 గా నమోదైంది.


Tags:    

Similar News