బంగారం ధర కాస్త ప్రియం
కొద్దిరోజుల కిందట తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు కాస్త పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర శనివారం
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 1,927.80 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 200, స్వచ్ఛమైన పసిడి ధర 220 చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు 500 రూపాయలు పెరిగింది.
కొద్దిరోజుల కిందట తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు కాస్త పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర శనివారం రూ.53,950 ఉండగా, నేడు రూ.200 పెరగడంతో ఆదివారం నాడు గోల్డ్ ధర రూ.54,150గా చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.58,850 ఉండగా, నేడు రూ.220 పెరగడంతో, ధర రూ.59,070కి చేరుకుంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 54,150 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 59,070 గా నమోదైంది. కిలో వెండి ధర 75,900 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ 54,440 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 59,350 కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర 54,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 59,070 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 54,300 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 59,220 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 54,150 గా, 24 క్యారెట్ల బంగారం ధర 59,070 గా ఉంది. నాగ్‌పుర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 54,150 గా, 24 క్యారెట్ల బంగారం ధర 59,070 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది. కేరళలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 54,150 గా, 24 క్యారెట్ల బంగారం ధర 59,070 గా ఉంది. భవనేశ్వర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.