బంగారం ధర కాస్త పెరిగింది
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.54,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180గా నమోదైంది.
బంగారం ధరలు కాస్త పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పెరిగి, రూ. 59, 180 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి, రూ. 54, 250 గా ఉంది. ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 500 పెరిగి, రూ. 74, 500 గా నమోదు అయింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,330 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,250గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180గా ఉంది. బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,250 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180 గా ఉంది.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.54,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,250గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,250గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180గా ఉంది. వెండి ధర కాస్త తగ్గుముఖం పట్టింది. కిలో సిల్వర్‌పై రూ.400 తగ్గింది. చెన్నైలో రూ.74,500, ముంబైలో రూ.71,100, ఢిల్లీలో రూ.71,100, కోల్‌కతాలో రూ.71,100, బెంగళూరులో రూ.70,250, హైదరాబాద్‌లో రూ.74,500, కేరళలో రూ.74,500, విజయవాడలో రూ.74,500గా ఉంది.