కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను పెంచింది;

Update: 2025-03-28 11:43 GMT
union cabinet, meeting, narendra modi,  important decisions
  • whatsapp icon

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను పెంచింది. రెండు శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 55 శాతం ఉన్న డీఏను 57శాతానికి పెంచింది. దీంతో పాత బకాయీలను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఈ నిర్ణయాలను తీసుకుంది. త్వరలో ఎన్నికలు జరిగే బీహార్ రాష్ట్రానికి భారీగా ప్రాజెక్టులను ప్రకటించింది.

బీహార్ కు వరాలు...
బీహార్ లో పలు ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తూ కేంద్రకేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అందులో ఎక్కువగా బీహార్ రాష్ట్రానికి ఎక్కువ నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది.


Tags:    

Similar News