రోడ్డు బ్లాక్ ఉందని పంజాబ్ ప్రభుత్వం చెప్పలేదు

పంజాబ్ లో ప్రధాని మోదీని అడ్డుకోవడం పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. భద్రత లోపంపై విచారణ జరిపింది

Update: 2022-01-07 06:51 GMT

పంజాబ్ లో ప్రధాని మోదీని అడ్డుకోవడం పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. భద్రత లోపంపై విచారణ జరిపింది. రోడ్డు బ్లాక్ లో ఉందని పంజాబ్ ప్రభుత్వం చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం తరుపున న్యాయవాది చెప్పారు. ఈ ఘటనకు ఖలిస్తాన్ గ్రూపు కారణమని అనుమామని తెలిపింది. భద్రతచర్యలు చేపట్టే బాధ్యత ఎస్పీజీ గ్రూపుదేనని పేర్కొంది.

విచారణలో ఎన్ఐఏ టీం....
అయితే ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం విచారణను చేపట్టకూడదని, విచారణ టీంలో ఎన్ఐఏ ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే తాము ముందుగానే సమాచారం ఇచ్చామని, ఎస్పీజీ గ్రూపు తమ సలహాలను పాటించలేదని పంజాబ్ ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదించారు.


Tags:    

Similar News