టాస్ నెగ్గిన ఇండియా.. భారత్ బ్యాటింగ్

భారత్ - శ్రీలంక మధ్య చివరి వన్డే మ్యాచ్ ప్రారంభమయింది. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.;

Update: 2023-01-15 08:08 GMT
india, sri lanka, last odi
  • whatsapp icon

భారత్ - శ్రీలంక మధ్య చివరి వన్డే మ్యాచ్ ప్రారంభమయింది. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక ఫీల్డింగ్ ను ఎంచుకుంది. తొలి వన్డే లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా అత్యధిక పరుగులను సాధించింది. రెండో వన్డేలో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి అతి తక్కువ స్కోరుకు ఆల్ అవుట్ అయింది.

తొలి ఓవర్ లో...
ఈ నేపథ్యంలో చివరి వన్డేలో టీం ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఆడుతున్నారు. తొలి ఓవర్ కు పరుగులు ఏమీ చేయలేదు. భారీ లక్ష్యం లంక ముందు ఉంచితేనే టీం ఇండియా ఈ మ్యాచ్ లోనూ గెలిచే అవకాశముంది.


Tags:    

Similar News