పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల మేరకు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తాయి.
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల మేరకు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తాయి.పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటంతో బంగారం ధరలు పెరుగుతాయని అందరూ అంచనా వేసుకున్నారు. కాని నిన్న పెరిగిన ధరలు నేడు కొంత తగ్గడం వినియోగదారులకు ఊరటనిచ్చే అంశమని చెప్పాలి.
ధరలు ఇవీ....
హైదరబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 45,040 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,140 లుగా ఉంది. వెండి కూడా కిలోకు ఏడు వందల రూపాయలు తగ్గి ప్రస్తుతం 67,200లుగా ఉంది.