ఎమ్మెల్సీగానే కల్వకుంట్ల కవిత
స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత పేరు ఖరారరయింది. ఆమె రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.;
స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత పేరు ఖరారరయింది. ఆమె రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు నామినేషన్లకు ఆఖరి గడువు. చివరి నిమిషంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మార్చుకున్నట్లు తెలిసింది. తొలుత కల్వకుంట్ల కవితి పేరు లేదు. ఆమెను రాజ్య సభకు పంపాలని కేసీఆర్ భావించినట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ
కొత్తగా....
కూచుకుళ్ల దామోదర్ రెడ్డిని కూడా కొత్తగా ఎంపిక చేసినట్లు తెలిసింది. ఆయనకు మంత్రి శ్రీనివాసులు రెడ్డి బీఫారం ఇస్తారని చెబుతన్నారు.