నా రాజీనామా ఊరికే పోలేదు
మొన్నటి వరకూ ఫాంహౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మునుగోడుపై దృష్టి పెట్టారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.;
తన రాజీనామా ఊరికే పోలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మొన్నటి వరకూ ఫాంహౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మునుగోడుపై దృష్టి పెట్టారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నా రాజీనామా తర్వాతనే చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరు చేసిందన్నారు. ఉప ఎన్నిక వస్తేనే ఏ నియోజకవర్గంలోనైనా అభివృద్ధి పనులు మొదలవుతాయని తాను చెప్పిందే నిజమైందని అన్నారు. తన రాజీనామా తర్వాతనే ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక మొదలయిందన్నారు.
అధికారుల పరుగులు....