గవర్నర్ ను కలిసిన టీఆర్ఎస్ నేతలు
కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసిన టీఆర్ఎస్ నేతలు రాజ్ భవన్ కు వెళ్లారు. అ
కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసిన ముఖ్యమంత్రి టీఆర్ఎస్ నేతలు రాజ్ భవన్ కు వెళ్లారు. అక్కడ గవర్నర్ ను కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. తెలంగాణలో వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రైతుల్లో ఆందోళన నెలకొందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కేసీఆర్ కోరుతున్నారు. ధాన్యం కొనకపోతే బీజేపీ కార్యాలయాల ముందు వాటిని పడేస్తామని కేసీఆర్ హెచ్చరించారు.
దరిద్రపు గొట్టు ప్రభుత్వం....
మంత్రులతో కలసి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ నేతలు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు వినతి పత్రాన్ని సమర్పించనున్నారు. కేంద్రంలో దరిద్రపు గొట్టు ప్రభుత్వం ఉందని కేసీఆర్ ధర్నాలో ప్రసంగిస్తూ విమర్శించారు. ఇందిరా పార్కు నుంచి నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు వెళ్లారు.