మొదలైన బ్యాంకుల విలీనం

ఇటీవలకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మెగా బ్యాంక్ విలీనాలకు సంబంధించి చేసిన ప్రకటనపై దేశ వ్యాప్తంగా ఉన్న 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీన ప్రణాళికతో [more]

Update: 2019-09-05 12:13 GMT

ఇటీవలకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మెగా బ్యాంక్ విలీనాలకు సంబంధించి చేసిన ప్రకటనపై దేశ వ్యాప్తంగా ఉన్న 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీన ప్రణాళికతో నాలుగు బ్యాంకులుగా మార్చనున్నారు. ఈ చర్యలో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు గురువారం బోర్డు సమావేశం నిర్వహించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచన మేరకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను తమ బ్యాంకులో విలీనం చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. అదే విధంగా సెబీ నిబంధనలకు అనుగుణంగా ధరను నిర్ణయించి పీఎన్ బీ రూ.18వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విడుదల చేసింది.

Tags:    

Similar News