Fire accident : అగ్ని ప్రమాదం… ఎనిమిది మంది మృతి

దీపావళి బాణ సంచా దుకాణంలో పెద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. తమిళనాడులోని కళ్ళకురిచ్చి జిల్లా శంకరాపురంలో బాణసంచా దుకాణాలంలో పేలుడు [more]

;

Update: 2021-11-02 03:38 GMT
Fire accident : అగ్ని ప్రమాదం… ఎనిమిది మంది మృతి
  • whatsapp icon

దీపావళి బాణ సంచా దుకాణంలో పెద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. తమిళనాడులోని కళ్ళకురిచ్చి జిల్లా శంకరాపురంలో బాణసంచా దుకాణాలంలో పేలుడు జరిగింది. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. దీపావళి సమీపిస్తుండటంతో పెద్దయెత్తున సామగ్రిని దుకాణంలో భద్రపర్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడయింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News