నేడు హైకోర్టులో నిమ్మగడ్డ యాప్ పై…?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రూపొందించిన ఈయాప్ పై ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వేసిన పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. [more]

;

Update: 2021-02-04 03:08 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రూపొందించిన ఈయాప్ పై ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వేసిన పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వ యాప్, కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన యాప్ ఉండగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సొంతంగా యాప్ తయారు చేయించడంపై ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈయాప్ తమకు అనుమానాలున్నాయని అంటుంది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

Tags:    

Similar News