హైకోర్టులో ఏబీకి ఊరట
మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఏబీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిల్ ను పొడిగించింది. తనను ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చూస్తుందంటూ ఏబీ [more]
మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఏబీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిల్ ను పొడిగించింది. తనను ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చూస్తుందంటూ ఏబీ [more]
మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఏబీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిల్ ను పొడిగించింది. తనను ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చూస్తుందంటూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ఏబీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిల్ ను మరో మూడు వారాల పాటు పొడిగించింది. మూడు వారాల పాటు ఏబీ వెంకటేశ్వరరావును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను మరో ఆరునెలల పాటు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.