తప్పుడు సాక్ష్యాలను సృష్టించారు

తనను దోషిగా నిరూపించడానికి కృత్రిమ ఆధారాలను సృష్టించారని మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. 14 రోజులుగా ఆయన కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఎదుట విచారణకు [more]

Update: 2021-04-05 01:15 GMT

తనను దోషిగా నిరూపించడానికి కృత్రిమ ఆధారాలను సృష్టించారని మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. 14 రోజులుగా ఆయన కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ పూర్తయంది. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడటమే కాకుండా, దేశద్రోహానికి పాల్పడ్డారని ఏబీ వెంకటేశ్వరరావు పై అభియోగాలున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఆయనను విచారించి వివరాలను తెలుసుకోవాలని కోరింది. దీనిపై కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసంది. విచారణాధికారి నివేదిక కోసం తాను ఎదురు చూస్తున్నానని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.

Tags:    

Similar News