బ్రేకింగ్ : వివేకా హత్యకేసుపై ఏబీ సంచలన వ్యాఖ్యలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి మాజీ ఇంటలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావు సీబీఐకి లేఖ రాశారు. వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ అచేనతంగా ఉందన్నారు. తనవద్ద సమాచారం [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి మాజీ ఇంటలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావు సీబీఐకి లేఖ రాశారు. వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ అచేనతంగా ఉందన్నారు. తనవద్ద సమాచారం [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి మాజీ ఇంటలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావు సీబీఐకి లేఖ రాశారు. వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ అచేనతంగా ఉందన్నారు. తనవద్ద సమాచారం ఉందని రెండు సార్లు ఫోన్ చేసినా సీబీఐ అధికారులు స్పందించలేదని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. సీబీఐ అధికారి ఎన్.కె. సింగ్ కు ఫోన్ చేసినా స్పందన లేదన్నారు. హత్య జరిగిన వెంటనే మీడియాను, ఇంటలిజెన్స్ సిబ్బందిని రానివ్వలేదని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు.