ఏబీపై మరో విచారణ.. ప్రభుత్వం ఆదేశాలు
మాజీ ఇంటలిజెన్స్ విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం మరో విచారణకు ఆదేశించింది. విచారణసమయంలో నిబంధనలను ఉల్లంఘించి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వంతో పాటు పలువురు అధికారులపై ఆరోపణలు [more]
మాజీ ఇంటలిజెన్స్ విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం మరో విచారణకు ఆదేశించింది. విచారణసమయంలో నిబంధనలను ఉల్లంఘించి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వంతో పాటు పలువురు అధికారులపై ఆరోపణలు [more]
మాజీ ఇంటలిజెన్స్ విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం మరో విచారణకు ఆదేశించింది. విచారణసమయంలో నిబంధనలను ఉల్లంఘించి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వంతో పాటు పలువురు అధికారులపై ఆరోపణలు చేసినందుకు ఆయనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆలిండియా సర్వీస్ నిబంధనల మేరకు ఈ విచారణకు ఆదేశించినట్లు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.