బ్రేకింగ్ : ఏబీకి కేంద్ర ప్రభుత్వం షాక్
మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు తప్పిదాలకు పాల్పడ్డారని కేంద్ర ప్రభుత్వం కూడా అభిప్రాయపడింది. ఈ మేరకు ఏబీ [more]
మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు తప్పిదాలకు పాల్పడ్డారని కేంద్ర ప్రభుత్వం కూడా అభిప్రాయపడింది. ఈ మేరకు ఏబీ [more]
మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు తప్పిదాలకు పాల్పడ్డారని కేంద్ర ప్రభుత్వం కూడా అభిప్రాయపడింది. ఈ మేరకు ఏబీ వెంకటేశ్వరరావు పై ఛార్జి షీటు దాఖలు చేయాలని ఏపీ చీఫ్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ అందింది. ఏబీ వెంకటేశ్వరరావు వివిధ రకాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై క్యాట్ ను ఏబీ ఆశ్రయించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఏబీ వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసే అవకాశముంది.