బ్రేకింగ్ : ఏబీకి క్యాట్ లో చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో పెట్టుకున్న పిటీషన్ తిరస్కరణకు గురయింది. తనను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై ఆయన క్యాట్ ను [more]
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో పెట్టుకున్న పిటీషన్ తిరస్కరణకు గురయింది. తనను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై ఆయన క్యాట్ ను [more]
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో పెట్టుకున్న పిటీషన్ తిరస్కరణకు గురయింది. తనను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై ఆయన క్యాట్ ను ఆశ్రయించారు. అయితే క్యాట్ లో విచారణ అనంతరం ఏబీ పిటిషన్ ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించుకోవాలని క్యాట్ ఏబీ వెంకటేశ్వరరావుకు సూచించింది.