మరోసారి హైకోర్టుకు ఏబీ
మరోసారి మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తన సస్పెన్షన్ విషయంలో క్యాట్ సరిగా స్పందించలేదని ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటీషన్ వేశారు. [more]
మరోసారి మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తన సస్పెన్షన్ విషయంలో క్యాట్ సరిగా స్పందించలేదని ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటీషన్ వేశారు. [more]
మరోసారి మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తన సస్పెన్షన్ విషయంలో క్యాట్ సరిగా స్పందించలేదని ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటీషన్ వేశారు. ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ ఆలస్యం కావడంతోనే తనకు క్యాట్ లో న్యాయం జరగలేదని ఏబీ వెంకటేశ్వరరావు పిటీషన్ లో పేర్కొన్నారు. తనపై సస్పెండ్ చేయడంపై మరోసారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించడం విశేషం.