ఏబీకి హైకోర్టులో ఊరట

మాజీ ఇంటలిజెన్స్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్బులో ఊరట లభించింది. ఆయనను రెండు వారాల పాటు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ, [more]

Update: 2021-01-08 01:47 GMT

మాజీ ఇంటలిజెన్స్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్బులో ఊరట లభించింది. ఆయనను రెండు వారాల పాటు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ, ఏసీబీలను ఆదేశించింది. ఈ కేసు విచారణను జనవరి 18వ తేదీకి వాయిదా వేసింది. తనపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టు ను ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

Tags:    

Similar News