బ్రేకింగ్ : నాగబాబు కాంట్రవర్సీ ట్వీట్
సినీనటుడు నాగబాబు సంచలన ట్వీట్ చేశారు. నాధురా గాడ్సే నిజమైన దేశభక్తుడన్నారు. గాడ్సే దేశభక్తిని మనం చూడాలన్నారు. గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసి కూడా గాడ్సే [more]
సినీనటుడు నాగబాబు సంచలన ట్వీట్ చేశారు. నాధురా గాడ్సే నిజమైన దేశభక్తుడన్నారు. గాడ్సే దేశభక్తిని మనం చూడాలన్నారు. గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసి కూడా గాడ్సే [more]
సినీనటుడు నాగబాబు సంచలన ట్వీట్ చేశారు. నాధురా గాడ్సే నిజమైన దేశభక్తుడన్నారు. గాడ్సే దేశభక్తిని మనం చూడాలన్నారు. గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసి కూడా గాడ్సే తాను అనుకున్నది చేశారన్నారు. అప్పటి మీడియా ప్రభుత్వానికి లోబడి పనిచేసిందన్నారు. ఈరోజు నాథూరాం గాడ్సే పుట్టినరోజన్నారు. గాడ్సే వాదనని ఏ మీడియా కూడా అప్పట్లో చెప్పలేదన్నారు. నిజమైన దేశభక్తుడి పుట్టిన రోజున ఆయనను ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించిందన్నారు.