అందుకే జగన్ ను కలిశాను

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను కలవడంపై హీరో అక్కినేని నాగార్జున వివరణ ఇచ్చారు. తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని, రాజకీయలపై తాము చర్చించలేదని ఆయన [more]

Update: 2019-02-19 13:29 GMT

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను కలవడంపై హీరో అక్కినేని నాగార్జున వివరణ ఇచ్చారు. తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని, రాజకీయలపై తాము చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు. ఇతరుల టిక్కెట్ కోసమూ తాను జగన్ ను కలవలేదని, అసలు తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదన్నారు. జగన్ తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, అందుకే ఆయనను కలిశానన్నారు. జగన్ నిర్వహించిన పాదయాత్ర సక్సెస్ అయినందున ఆయనను అభినందించినట్లు తెలిపారు.

Tags:    

Similar News