ఆర్కే ఆందోళన.. అధికారులకు ఆదేశాలు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరి, తాడేపల్లి పరిధిలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో [more]

Update: 2021-04-19 00:41 GMT

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరి, తాడేపల్లి పరిధిలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికారులతో సమీక్షించారు. నేటి నుంచి మంగళగిరి ప్రాంతంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలవరకూ షాపులు తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పదిహేను రోజుల పాటు నైట్ కర్ఫ్యూ విధించాలన్నాు. 144 సెక్షన్ ను అమలు చేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరారు. అలాగే బార్ అండ్ రెస్టారెంట్లు, టీస్టాల్స్, హోటళ్ళను పదిహేను రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News