Ap cabinet : శారదా పీఠానికి 15 ఎకరాలు కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. బీసీ గణన చేయాలని కేబినెట్ సమావేశం ఆమోదించింది. విశాఖలోని శారదా పీఠానికి పదిహేను ఎకరాలను మధురవాడలో కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. బీసీ గణన చేయాలని కేబినెట్ సమావేశం ఆమోదించింది. విశాఖలోని శారదా పీఠానికి పదిహేను ఎకరాలను మధురవాడలో కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. బీసీ గణన చేయాలని కేబినెట్ సమావేశం ఆమోదించింది. విశాఖలోని శారదా పీఠానికి పదిహేను ఎకరాలను మధురవాడలో కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో గుట్కా ను నిషేధించడానికి అవసరమైన చట్టసవరణను మంత్రి వర్గ సమావేశం ఆమోదించింది. సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ విధానాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ సినిమా చట్ట సవరణను మంత్రి వర్గం ఆమోదించింది. విద్యార్థుల హాజరు 75 శాతం ఖచ్చితంగా ఉండేలా అమ్మవొడి పథకంలో మార్పులు చేసింది. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు.