అంతర్వేదికి చేరుకున్న జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతర్వేదికి చేరుకున్నారు. ఆయనకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన స్వామి వారికి నూతనంగా ఏర్పాటు చేసిన రధాన్ని ప్రారంభించనున్నారు. [more]

Update: 2021-02-19 06:10 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతర్వేదికి చేరుకున్నారు. ఆయనకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన స్వామి వారికి నూతనంగా ఏర్పాటు చేసిన రధాన్ని ప్రారంభించనున్నారు. గత ఏడాది అంతర్వేది రథం దగ్దమయింది. దీనిపై సీబీఐ విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించింది. అయితే స్వామి వారికి 95 లక్షలతో ప్రభుత్వం కొత్త రధాన్ని నిర్మించింది. రథాన్ని స్వయంగా జగన్ ప్రారంభిస్తుండటం విశేషం.

Similar News