బిగ్ బ్రేకింగ్ : ఏపీని వదలని కరోనా… నేడు ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా ఏపీలో 60 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1463కు చేరుకుంది. [more]
;
ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా ఏపీలో 60 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1463కు చేరుకుంది. [more]
ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా ఏపీలో 60 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1463కు చేరుకుంది. ఇందులో యాక్టివ్ కేసులు 1067గా ఉన్నాయి. ఇవాళ కొత్తగా రెండు మరణాలు సంభవించడంతో ఏపీలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 33కు చేరుకుంది. కర్నూలులో కొత్తగా నేడు 25 కేసులు నమోదు కాగా, గుంటూరులో 19 నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.